కారేపల్లి, మహా ,
కారేపల్లి భగత్ నగర్ కాలనీకి చెఁదిన వీఆర్ఏ వేమూరి వెంకన్న మృతి చెందాడు. అయన మృతి దేహాన్ని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాసం నాయక్ సందర్శించి నివాళ్లు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు….
కారేపల్లి : కారేపల్లి మండలంలో రామకృష్ణాపురంలో సోమవారం జరిగిన వేడుకకు హాజరైన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ హాజరైనారు. ఆడెపు వెంకటేశ్వర్లు కుమార్తె పుష్పాలంకరణ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చిన్నారిని ఆశీర్వదించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post Views: 37







