Mahaa Daily Exclusive

  QWIKVIBE లోగో ను ఆవిష్కరించిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు…

Share

భానురెడ్డి మరియు సౌజన్య గార్ల QWIKVIBE High Protein OAT MEAL స్టాటప్ లోగో ను BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో ప్రారంభించి, వారిని అభినదించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు, BRS నాయకులు పడాల సతీష్, యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest