హన్మకొండ మహా;
హన్మకొండ జిల్లా లోని హంటర్ రోడ్డు లో గల రాజ్ హోటల్ వ్యవస్థాపకులు గైనేని రాజన్ సతీమణి గైనేని స్వరూప శనివారం మృతి చెందగా వారి భౌతికకాయానికి బిజెపి రాష్ట్ర నాయకులు, పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ అమరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కూతురు రాజు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 30







