Mahaa Daily Exclusive

  ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి గారిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలి..!

Share

కరీంనగర్, మహా:

ఆపరేషన్ సింధూర్ పై దేశాన్ని కించపరిచే విధంగా, సైనికుల సాహసాని ఎగతాళి చేసే విధంగా పోస్ట్ చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు సురేపల్లి సుజాత పై వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సుజాత విద్య వ్యవస్థలో ఉంటూ ద్వేషాన్ని నూరిపోస్తూ, విద్యార్థుల జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న విద్యా కమిషన్ సలహాదారు పదవి నుండి తొలగించి ఆమెను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాo.

Latest