Mahaa Daily Exclusive

  గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించిన, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…!

Share

రాజేంద్రనగర్ మహా ; మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని గణేష్ నగర్, బంగారు మైసమ్మ దేవాలయంలో బుధవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మండపం సభ్యులకు కలిసి లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ప్రజలందరికీ ఆ గణేషుడి ఆశీస్సులు ఉండాలన్నారు.
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాషా శ్రీనివాస్ మండపం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Latest