టేకులపల్లి – మహా :
దివ్యాంగ ఉపాధ్యాయ ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వదలచిన నిర్ణయాన్ని హర్షిస్తూ టేకులపల్లి మండల కేంద్రంలో తెలంగాణ దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు లక్ష్మ నాయక్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం జీవో ఎమ్మెస్ నెంబర్ 34 ద్వారా 70% దివ్యాంగత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు మానసిక దివ్యంగత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అలాగే 70 శాతం కలిగిన అనాద్ధరిత కుటుంబ సభ్యులు సంచారితులకు ఉన్న ఉద్యోగుల సాధారణ బదిలీ నుంచి మినాయింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భద్రాద్రి జిల్లా సాధారణ బదిలీలు మీనా హింబు ఇస్తూ ఇవ్వడాన్ని సంతోషం ప్రకటించారు ఈ నిర్ణయాన్ని దివ్యాంగుల ఉద్యోగ స్థితిలో స్థిరిత తోడ్పడడమే కాకుండా వారి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఒక చరిత్ర ఆత్మగా దశగా నిలుస్తుంది అని దివ్యాంగ జిల్లాల ప్రధాన కార్యదర్శి లక్ష్మ నాయక అభిప్రాయపడ్డారు







