హైదరాబాద్, మహా
బనకచర్ల భేటీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు బిజెపికి చెందిన డికె అరుణ, రఘునందన్ రావు, బిఆర్ఎస్ నుండి వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు హాజరయ్యారు. డికె అరుణ, రఘునందన్ రావు తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.
Post Views: 134







