Mahaa Daily Exclusive

  ప్రజావాణి కార్యక్రమం రద్దు..!

Share

హన్మకొండ/ వరంగల్ మహా

వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టరేట్ల లో సోమవారం (02/06/2025)
నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, పి ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు ప్రకటనలో తెలిపారు.

Latest