కారేపల్లి, మహ : కారేపల్లి వెంకట సాయి నగర్లోశ్రావణమాసం సందర్భంగా ఆదివారం ఘనంగా ముత్యాలమ్మ బోనాలు నిర్వహించారు. కాలనీవాసులు మేళ్ల తాళాలతో ఊరేగింపుగా బోనాలతో గ్రామదేవతలు బొడ్రాయి, ముత్యాలమ్మ అభిషేకం నిర్వహించి బోనాల సమర్పించారు. ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాంబాబు, బొల్లు హనుమంతరావు, రవి, భాగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 45







