‘కల్యాణ లక్ష్మి’ కాస్తా ‘సంతాన లక్ష్మి’గా మారింది..! రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు..

ఉద్యోగులు, పోలీసులు, దళితులు, గిరిజనులు, బీసీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు. హైదరాబాద్, మహా. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై
తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ కలకలం..! 92 లక్షల మందికి నోటీసులు..!

92 లక్షల మందికి నోటీసులు! ఎవరి ఓటు ఉంటుంది.. ఎవరి పేరు గల్లంతవుతుంది? నేటి నుంచే అభ్యంతరాల స్వీకరణ. రాజకీయ పార్టీలతో సీఈవో కీలక భేటీ. హైదరాబాద్, మహా, తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక
విరాళాల కేసులో సుప్రీం సంచలన ఆదేశాలు..! విరాళాల నిర్వహణపై భవిష్యత్‌లో మార్గదర్శకాలు..

‘దర్యాప్తు త్వరగా పూర్తి చేయండి’. రెండు వారాల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు ఆదేశం. విరాళాల నిర్వహణపై భవిష్యత్‌లో మార్గదర్శకాలు. ఢిల్లీ, మహా. అయోధ్య శ్రీరామ మందిర విరాళాల చోరీ, దుర్వినియోగం ఆరోపణల
బీజేపీలో భారీ సంస్థాగత మార్పులు..! జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి..

జాతీయ ఉపాధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రధాన కార్యదర్శిగా స్మృతీ ఇరానీ . పీయూష్ గోయల్‌కు కోశాధికారి బాధ్యతలు. ఢిల్లీ, మహా. భారతీయ జనతా పార్టీ జాతీయ సంస్థాగత వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ
పప్పు రైతులకు శాస్త్రవేత్తల అదిరిపోయే గుడ్‌న్యూస్..! విత్తన శుద్ధితోనే 15 శాతం అదనపు దిగుబడి..

విత్తన శుద్ధితోనే 15 శాతం అదనపు దిగుబడి. రైజోబియం–భాస్వరం కరిగించే బ్యాక్టీరియా మిశ్రమంతో కొత్త సాగు విధానం. 10 రాష్ట్రాల్లో 10 వేల ఎకరాల్లో క్షేత్రస్థాయి పరీక్షలు. ఢిల్లీ, మహా. పప్పుధాన్యాలు సాగు చేసే
అణు ప్రమాద పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు..! శాంతి చట్టంపై కేంద్రానికి నోటీసులు..!

శాంతి చట్టంపై కేంద్రానికి నోటీసులు! ‘న్యాయమైన పరిహారం ఇవ్వకుండా కోర్టులను చట్టం అడ్డుకుంటుందా?’. నియంత్రణ సంస్థలో ప్రయోజనాల సంఘర్షణపైనా కేంద్రాన్ని నిలదీసిన ధర్మాసనం. ఢిల్లీ, మహా. అణు ప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు న్యాయమైన, సరైన
నాగబాబుకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు..! ఏపీ గ్రీన్’ చైర్మన్‌గా నియామకం..!

ఏపీ గ్రీన్’ చైర్మన్‌గా నియామకం! నాగేంద్రబాబుకు కేబినెట్ హోదా. 2047 నాటికి రాష్ట్రంలో ఫారెస్ట్. ట్రీ కవర్ 50 శాతానికి పెంపు. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తరణ, పునరటవీకరణ కార్యక్రమాలను మరింత
తమిళనాడు రాజకీయాల్లో ‘కమీషన్ బాంబ్’..! నా దగ్గర ఆడియోలు ఉన్నాయి’.. సీఎం విజయ్‌కు అన్నామలై షాక్..

మంత్రులపై అన్నామలై సంచలన ఆరోపణలు! ‘కాంట్రాక్టర్లను 2..3..4 శాతం అడుగుతున్నారు. నా దగ్గర ఆడియోలు ఉన్నాయి’.. సీఎం విజయ్‌కు అన్నామలై షాక్. చెన్నై,మహా. తమిళనాడు రాజకీయాల్లో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన
రాహుల్ గాంధీకి సుప్రీం ‘రిలీఫ్’..! సీబీఐ, ఈడీ నివేదికలపైనా సుప్రీంకోర్టు కీలక ఆంక్షలు..

ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు విచారణకు బ్రేక్! ‘తదుపరి ఆదేశాల వరకు ముందుకు వెళ్లొద్దు’. సీబీఐ, ఈడీ నివేదికలపైనా సుప్రీంకోర్టు కీలక ఆంక్షలు. ఢిల్లీ, మహా. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్
డీఎస్సీపై చంద్రబాబు ‘ఫుల్ క్లారిటీ’..! బురదజల్లితే జీరో టాలరెన్స్ .!

బురదజల్లితే జీరో టాలరెన్స్! ‘విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి’. 148 రోజుల్లో 15,941 టీచర్ పోస్టుల భర్తీ. ‘ధైర్యముంటే అసెంబ్లీకి రండి’ అంటూ విపక్షానికి సీఎం సవాల్ అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ
