Mahaa Daily Exclusive

  పిఎసిఎస్ చైర్మన్ ఏదుల్ల పాండురంగారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

Share

  • పిఎసిఎస్ చైర్మన్ ఏదుల్ల పాండురంగారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
  • రైతు సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడు

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 12 మహా:
రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన నాయకుడు రైతు పక్షపాతి ఎద్దుల పాండురంగ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రైతు బాంధవుడు… ప్రజా సేవకుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి.. ప్రజా సమస్యల పరిష్కారానికి.. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.. సహకారంతో.. కృషి చేసే నాయకుడు… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉప్పరిగూడ సొసైటీ బ్యాంక్ చైర్మన్.. ఏదుల్ల పాండురంగ రెడ్డికి, ఆయన అభిమానులు కార్యకర్తలు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.