Mahaa Daily Exclusive

  ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పోస్టులు..

Share

  • ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పోస్టులు
  • జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద ఒప్పంద, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

హనుమకొండ, మహా ;

హనుమకొండ జిల్లా పరిధిలోని ఆరోగ్య శాఖలో పని చేయడానికి వివిధ కేటగిరీల పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
దరఖాస్తుతోపాటు అవసరమైన సర్టిఫికెట్ల ప్రతులను ఈ నెల 15వ తేదీలోగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు 91774 55806 నెంబర్ లో సంప్రదించాలని డీఎంహెచ్ఓ సూచించారు.