CLP సమావేశంలో కాంగ్రెస్ MLA లు కీలక నిర్ణయం
15 మంది ఎమ్మెల్యేలు 5 గురు ఎమ్మెల్సీలు CLP సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు
కొండా సురేఖ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు
కొండా సుష్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. బీర్ల ఐలయ్య యాదవ్
కొండా సురేఖ వెంటనే బయటికి వచ్చి సుస్మిత వ్యాఖ్యలు ఖండించాలి
స్వపక్షంలో ఉండి కొందరు విమర్శలు చేస్తున్నారు
ముఖ్యమంత్రి కి మేము అండగా ఉంటాం.. సీఎం పై అలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. బీర్ల ఐలయ్య యాదవ్
కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ (లేదా )
కొండా సురేఖను భర్తరఫ్ చేయాలంటూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం
Post Views: 6








