Mahaa Daily Exclusive

   మహా పత్రిక ఎఫెక్ట్!

Share

 

  •  మహా పత్రిక ఎఫెక్ట్!
  • మహా పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు
  • గంటల వ్యవధిలోనే బార్ సూచిక బోర్డు తొలగింపు
  • ప్రజా సమస్యల పరిష్కారానికై మహా ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మహా పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు, గంటల వ్యవధిలోనే, నాగార్జునసాగర్ హైవే అంచున ప్రమాదకరంగా ఉన్న ఓ బార్ సూచిక బోర్డును తొలగించడం జరిగింది. దీంతో వాహనదారులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలోని ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకై, సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున కలం రూపంలో పోరాడే మహా పత్రిక ప్రతినిధికి పలువురు అభినందనలు తెలిపారు.

Latest