ఆదిలాబాద్, మహా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులైన మంత్రి జూపల్లి కృష్ణారావు ,ఇటీవలి మంత్రివర్గవిస్తరణలో చోటు దక్కించుకుని రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకట స్వామి లను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో పార్టీ బలోపేతానికి సంబంధించిన విషయాలపై చర్చించారు. మంత్రులు ఆదిలాబాద్ రాజకీయ స్థితిగతులపై ఆరాతీశారు.
Post Views: 48








