బుధవారం ఉదయం స్నానం చేయడానికి వెళ్తున్న సమయంలో జారీ కింద పడి జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్నవారు ఆయన ను సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
Post Views: 82








