Mahaa Daily Exclusive

  తెలంగాణ ఎఫ్సెట్ 2025 పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ నారాయణ జూనియర్ కళాశాల ప్రభంజనం….!

Share

రీంనగర్, మహా:

ఎప్ సెట్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ నారాయణ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. ఈరోజు ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ నారాయణ జూనియర్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు విజయ పరంపరను కొనసాగించారు. ఎస్ సెట్ అగ్రికల్చర్ ఫార్మా విభాగంలో 160 కు గాను 109 మార్కులతో S. Sai Chandu 173 ర్యాంకుతో జిల్లా మొదటి స్థానం సాధించాడు, 86 మార్కులతో డి ఆదిత్య 1304 ర్యాంకు సాధించాడు. 84 మార్కులతో కే సంజీవ్ 1604 ర్యాంకు సాధించాడు, 78 మార్కులతో ఏ జగదీష్ 3520 ర్యాంకు సాధించాడు. 69 మార్కులతో వి కిషోర్ 7459 ర్యాంకు సాధించాడు. 65 మార్కులతో డి మీరా శ్రీ 10541 ర్యాంకు సాధించాడు. ఇవే కాక మరి కొన్ని ర్యాంకులతో ముందుకు దూసుకుపోతున్న నారాయణ జూనియర్ కాలేజ్. ఇట్టి కార్యాక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ కుంట రమేష్ రెడ్డి, ఏజీఎం తిరుపతి, వైస్ ప్రిన్సిపాల్ రవి, ఏవో ఏ.జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇట్టి అత్యుత్తమా ఫలితాలు సాధించినా విద్యార్థిని విద్యార్థులను అధ్యాపక బృందన్ని నారాయణ విద్య సంస్థల జిఎం కాట్రగడ్డ శ్రీనివాస్ రావు, కోర్ డీన్ ఎన్ నటరాజన్ గార్లు అభినందించారు.

Latest