Mahaa Daily Exclusive

  నగరంలో డీజే టిల్లు హీరోయిన్ నేహశెట్టి సందడి..

Share

  • నగరంలో డీజే టిల్లు హీరోయిన్ నేహశెట్టి సందడి
  • షాపింగ్ మాల్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహశెట్టి

హనుమకొండ, మహా ;

హనుమకొండ నగరంలో శ్రీ వారాహిలక్ష్మి షాపింగ్ మాల్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి డీజే టిట్లు ఫేమ్ సినిమా హీరోయిన్ నేహా శెట్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంతో తనకున్న అనుబంధాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.