Mahaa Daily Exclusive

  యాత్ర for change: రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణ పుస్తకావిష్కరణ

Share

వినాయక చవితి పర్వదినాన మంత్రి సీతక్క
@seethakkaMLA
గారి చేతులమీదుగా నేను రాసిన “యాత్ర for change” పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది.

రేవంత్ రెడ్డి
@revanth_anumula
గారు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే వరకు సాగిన రాజకీయ ప్రయాణానికి పుస్తక రూపమే “యాత్ర for change”.

లక్ష్యాన్ని సాధించడంలో ఎదురైన అవరోధాలు, వాటిని దాటుకుని రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగిన తీరు నేటి తరం రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శం. ఈ తరం నాయకులలో ఈ పుస్తకం ఒక స్ఫూర్తిని నింపుతుందని ఆశిస్తున్నా.