Mahaa Daily Exclusive

సాయి విహార్‌లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

పూజల్లో పాల్గొన్న అపార్ట్మెంట్ అధ్యక్షులు భూక్యా భాషా, గౌరవాధ్యక్షులు మండేపూడి వెంకటయ్య కారేపల్లి,మహా: సాయి విహార్ అపార్ట్మెంట్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అపార్ట్మెంట్ వాసులు