- హన్మకొండ రాజలక్ష్మి మృతి బాధాకరం
- వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు అయూబ్
- భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులుర్పించిన డిసిసి అధ్యక్షుడు అయూబ్
హనుమకొండ, మహా;
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హన్మకొండ అంబేద్కర్ రాజు మాతృమూర్తి హన్మకొండ రాజలక్ష్మి అనారోగ్యంతో మరణించగా గురువారం వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులుర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, స్థానిక నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు








