40 ఎకరాల బీడు భూమి..! ప్రపంచ స్థాయి క్రికెట్ కేంద్రం.. జై షా పట్టుదలతో రూపుదిద్దుకున్న అత్యాధునిక కేంద్రం..

ప్రపంచ స్థాయి క్రికెట్ కేంద్రం. జై షా పట్టుదలతో రూపుదిద్దుకున్న అత్యాధునిక కేంద్రం. రెండేళ్లలోనే భారీ మౌలిక సదుపాయాలు. బెంగళూరు, మహా. ఒకప్పుడు ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూమి.. నేడు భారత క్రికెట్
హైడ్రా కమిషనర్ తీరుపై రాంచందర్‌రావు ఆగ్రహం..

• కోర్టు చెప్పినా మార్పులేదు. • నాదర్‌గుల్‌లో ప్రభుత్వ భూముల పరిస్థితిపై ప్రశ్నలు. హైదరాబాద్, మహా. హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు
మస్క్ సంపదకు రెక్కలు..! ఏడాదిలో 319 బిలియన్ డాలర్ల పెరుగుదల..

ఏడాదిలో 319 బిలియన్ డాలర్ల పెరుగుదల. రోజుకు సగటున రూ.7,500 కోట్లకుపైగా. స్పేస్‌ఎక్స్ దూకుడుతో కొత్త శిఖరాలు న్యూయార్క్,మహా. ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో అసాధారణ
విద్యార్థుల ఆందోళనలపై చర్చకు కేంద్రం సిద్ధం..!

• విపక్షాలు అడ్డుకోకూడదు.. హోంమంత్రి సమాధానాన్ని వినాలి: రిజిజు. ఢిల్లీ, మహా. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, వారిపై పోలీసులు చేపట్టిన చర్యలపై పార్లమెంటులో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా
తెలంగాణలో ముగిసిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ..

• 3.38 కోట్లకు తేలిన ఓటర్లు. • 73.95 లక్షల ఓట్ల తొలగింపు. హైదరాబాద్, మహా. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణన ప్రక్రియ
కర్రెగుట్టలో డీజీపీ సి వి ఆనంద్..! ఆపరేషన్ కగార్ లో 700 మంది మావోయిస్టుల లొంగిపోయారని వెల్లడి..

కర్రెగుట్టలో డీజీపీ సి వి ఆనంద్ 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టలో నేడు శాంతి అభివృద్ధికి శ్రీకారం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న డీజీపీ ఆపరేషన్ కగార్ లో 700 మంది మావోయిస్టుల లొంగిపోయారని వెల్లడి
హైదరాబాద్‌లో ఆగస్టు 13 నుంచి 15 వరకు 14వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ (CNC EXPO–2026)..

హైదరాబాద్, ఆగస్టు: దేశంలోని కేబుల్ టీవీ, బ్రాడ్‌బ్యాండ్, టెలికాం, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు, తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎంఎస్‌వోలు, ఎల్‌సీవోలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఒకే వేదికపై కలుసుకునే ప్రతిష్టాత్మక 14వ
పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా లేనట్టే..!డీపీఆర్‌ను తెలంగాణకు తిప్పిపంపిన కేంద్రం..

పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా లేనట్టే! ప్రతిపాదన పరిశీలనలో లేదు. డీపీఆర్‌ను తెలంగాణకు తిప్పిపంపిన కేంద్రం. హైదరాబాద్, మహా. తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే ప్రతిపాదన
పోలవరానికి కేంద్రం భరోసా..! పునరావాసంలో 17,892 కుటుంబాల తరలింపు..
పోలవరానికి కేంద్రం భరోసా. గడువు పొడిగింపునకు అవకాశం రూ.12,620 కోట్ల నిధులు విడుదల. పునరావాసంలో 17,892 కుటుంబాల తరలింపు. అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో
నియామక పరీక్షల వివాదం.. మాజీ ఛైర్మన్ అరెస్ట్.. విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి.. రాంచీలో తీవ్ర ఉద్రిక్తత..

రాంచీ, మహా. ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణపై చెలరేగిన వివాదం కీలక మలుపు తిరిగింది. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.
