Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన కుడా చైర్ పర్సన్….

Share

వరంగల్, బ్యూరో మహా;

ఇటీవల కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా నియమించి నందుకు గుండు సుధారాణి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా
కూడా చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాదు లోని అసెంబ్లీ లో గుండు సుధారాణి కలిసి ధన్యవాదాలు తెలియజేసి అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి, వరంగల్ నగర అభివృద్ధి గురించి చర్చించారని సమాచారం.