Mahaa Daily Exclusive

వర్తక సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ..!

వరంగల్ మహా; వరంగల్ నగరం పోచమ్మ మైదాన్ లోని దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హోమాలు ప్రత్యేక పూజలతో పాటు తొమ్మిది రోజులపాటు దాతల సహకారంతో