Mahaa Daily Exclusive

  కంది శ్రీనివాస రెడ్డి గారి బిడ్డ కంది అరికా రెడ్డికి సింగపూర్ దేశ మ్యాథమెటికల్ సొసైటీ ఆహ్వానం

Share

ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, కంది శ్రీనివాస రెడ్డి గారు, కంది మౌనా శ్రీనివాస రెడ్డి గారి దంపతుల కూతురు “కంది అరికా రెడ్డి” “సింగపూర్ మ్యాథమెటికల్ సొసైటీ” ఆధ్వర్యంలో సింగపూర్ దేశంలో 2027 లో నిర్వహించే “సింగపూర్ మ్యాథమెటికల్ ఒలంపియాడ్ (SMO)” కు అతి చిన్న వయసులోనే అర్హత సాధించి తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకున్నారు**