వరంగల్, మహా ;
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ను వరంగల్ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వరంగల్ , హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి, నిర్మల గీతాంబ , మంత్రి రామకృష్ణ సునీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసారు.ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమల తీరు అలాగే జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాల పై పరస్పరం చర్చించారు.








