ఏపీలో ‘ఈగల్’ ఇక వారిపైన యుద్ధం ….!

రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈఏజీఎల్‌ఈ- ఈగల్) కార్యరంగంలోకి వచ్చేసింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్‌లో భాగంగా అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్స్
