Mahaa Daily Exclusive

ఓటరు జాబితాలో అక్రమాలా..? ఒకే మొబైల్ నంబర్‌కు 700 మంది ఓటర్లు.!

హైదరాబాద్, మహా. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మధ్య సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. మణికొండ డివిజన్ ఎన్నికల జాబితాలో ఒకే మొబైల్ నంబర్‌కు 700కు పైగా ఓటర్లు

‘గెలిచి తప్పు చేశాననిపిస్తోంది’.. రాజకీయాలపై మండలి బుద్ధప్రసాద్ ఆవేదన..

విజయవాడ, మహా. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు వేగంగా క్షీణిస్తున్నాయని, అలాంటి పరిస్థితులను చూస్తుంటే ఈసారి ఎమ్మెల్యేగా గెలవడమే పెద్ద తప్పు చేశాననే భావన కలుగుతోందని అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే, శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి

‘పరిశ్రమలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం’.. కుప్పం నుంచి ప్రతిపక్షంపై చంద్రబాబు విమర్శలు..

కుప్పం, మహా. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే, వాటిని అడ్డుకోవడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం

ప్రకాశ్ రాజ్ అరెస్ట్ చేయాలి.. సుమోటో కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్.

అమరావతి, మహా. సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందూ ధర్మం, హిందూ దేవతలు,

ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోట బంకిపుర్ నుంచి బరిలోకి..

పాట్నా,మహా. ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన

గర్భధారణ పరిశోధనలో భారత శాస్త్రవేత్తల ముందడుగు.. ‘ప్లాసెంటా ఆన్ చిప్’ ఆవిష్కరణ..!

ముంబై, మహా. గర్భిణుల ఆరోగ్యం, గర్భస్థ శిశువు భద్రతకు సంబంధించిన వైద్య పరిశోధనల్లో భారత శాస్త్రవేత్తలు మరో కీలక మైలురాయిని అధిగమించారు. భారతీయ సాంకేతిక విద్యాసంస్థ బాంబే, భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలోని

ప్రశ్న రావణ్ మరోసారి అరెస్ట్.. గన్నవరంలో ఉపా కేసు నమోదు..!

విజయవాడ, మహా. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నమోదైన పలు కేసుల్లో బెయిల్ పొందుతున్న క్రమంలోనే కొత్త కేసులో ఆయనను అరెస్ట్ చేయడం

‘స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి’.. కుప్పం నుంచి టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం..!

కుప్పం,మహా. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ

మోదీ పురస్కారంపై పాక్ మంత్రి వ్యాఖ్యలు..! ఘాటుగా బదులిచ్చిన భారత్..!

న్యూఢిల్లీ, మహా. ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్ ప్రభుత్వం ప్రదానం చేసిన అత్యున్నత గౌరవంపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలను విస్మరించి అసత్య ఆరోపణలు

2027 లక్ష్యంగా యూపీలో బీజేపీ కసరత్తు..! బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్..

మళ్లీ ఎన్డీయే అధికారమే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్. లఖ్‌నవూ, మహా. ఉత్తర్‌ప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల దిశగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల సన్నాహాలను