పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్ – ఇతరులను నిందించే ముందు ఆత్మపరిశీలన చేసుకోండి!

ఢిల్లీ, మహా. కరాచీలోని మిలిటరీ స్థావరంపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో భారత్‌పై పాకిస్థాన్ చేసిన నిరాధారమైన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతరులను వేలెత్తి చూపడం మానేసి, ముందుగా పాకిస్థాన్ తన
తోతాపురి మామిడి రైతుల సంక్షోభం – కేంద్రం జోక్యం కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి, మహా. ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితుల వల్ల మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు నిలిచిపోయి, స్థానిక
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం – అమెరికా-ఇరాన్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలు.

వాషింగ్టన్/టెహ్రాన్,మహా. మధ్యప్రాచ్య దేశాల్లో మరోసారి యుద్ధ మేఘాలు అలముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక సంధి కాలం ముగియడంతో, ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఉగ్రరూపం దాల్చాయి. హార్మూజ్ జలసంధి వేదికగా
కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు – ఉద్యోగుల సంక్షేమంపై రేవంత్ రెడ్డి సర్కార్ విఫలం.

సిద్దిపేట, మహా. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న తీరును మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. సిద్దిపేటలో ఉపాధ్యాయురాలు వజ్రమ్మ పదవీ విరమణ సత్కార
ఏఐ రంగంలో గూగుల్ – మెటా మధ్య చిచ్చు – జెమినీ వినియోగంపై కఠిన పరిమితులు.

ఢిల్లీ, మహా . ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో టెక్ దిగ్గజాల మధ్య కొత్త సవాళ్లు మొదలయ్యాయి. తన అత్యాధునిక ‘జెమినీ’ ఏఐ మోడళ్ల వినియోగంపై సోషల్ మీడియా
కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి వార్తలపై చర్చ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు.

హైదరాబాద్, మహా. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్ నటుడు,
“ముందు మీ చరిత్ర చూసుకోండి” – అఖిలేశ్ యాదవ్‌పై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు.

హత్రాస్,మహా. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయోధ్యను ప్రపంచస్థాయి పవిత్ర నగరంగా తీర్చిదిద్దుతామని అఖిలేశ్ చేసిన ప్రకటనను యోగి తప్పుబడుతూ, ఆయన
హిందూ మహాసముద్రంలో భారత్ నూతన వ్యూహం – ‘మహాసాగర్’తో సీషెల్స్‌తో బంధం మరింత బలోపేతం.

విక్టోరియా, మహా. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య పరస్పర సహకారం, భద్రత, సుస్థిర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమైన ‘మహాసాగర్’ సంకల్పాన్ని ఆవిష్కరించారు. సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల
దేశ ప్రజల సంయమనానికి ప్రధాని మోదీ ప్రశంస – 135వ ‘మన్ కీ బాత్’లో కీలక వ్యాఖ్యలు.

ఢిల్లీ, మహా. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ, దేశ ప్రజలు ప్రదర్శించిన బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం ప్రసారమైన 135వ ‘మన్ కీ బాత్’ రేడియో
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోనే పిల్లల భవిత – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు.

విజయవాడ, మహా. నేటి సమాజంలో కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో
